హైదరాబాద్: 28°C
క్రీడలు

వార్న్, కుంబ్లేను అధిగమించిన NZ స్పిన్నర్

వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో NZ స్పిన్నర్ జేడెన్ లెనాక్స్ అద్భుత ప్రదర్శనతో అరుదైన రికార్డు సృష్టించాడు. ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో షేన్ వార్న్, అనిల్ కుంబ్లే, షాహిద్ అఫ్రిదిల 13 వికెట్ల రికార్డును అధిగమించాడు. అయితే, ఒక ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో అత్యధికంగా 18 వికెట్లు పడగొట్టిన భారత స్పిన్నర్ అమిత్ మిశ్రా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.