TG: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. HYD పాతబస్తీకి చెందిన ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. తల్లి, కుమార్తె, కుమారుడు దుర్మరణం పాలయ్యారు. మృతులు నజియా సల్మా(45), హఫీజా నహీన్(19), హఫీజ్ షేక్ ఒమర్(14) గా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో షేక్ అబ్దుల్ నవీద్‌కు తీవ్ర గాయలయ్యాయి. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే జాఫ్ హుస్సేన్ మేరాజ్ పరామర్శించారు.
క్రైమ్
అమెరికాలో హైదరాబాద్ వాసులు మృతి


