BHNG: యాదాద్రి జిల్లాలో అంగన్‌వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 79 పోస్టుల్లో 55 టీచర్, 24 హెల్పర్ పోస్టులు ఉన్నాయి. నేటి నుంచి 31 వరకు సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 18 నుంచి 35 ఏళ్లలోపు స్థానిక మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా సంక్షేమ అధికారి శ్రీనివాస్ తెలిపారు.
వార్తలు
అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం


