ATP: కాకినాడలో సినిమా చిత్రీకరణ సమయంలో గాయపడిన హిందూపూర్ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని జిల్లా టీడీపీ అధ్యక్షుడు పూల నాగరాజు ఆకాంక్షించారు. ఆయన త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో, రెట్టింపు ఉత్సాహంతో అభిమానుల ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
వార్తలు
బాలకృష్ణ త్వరగా కోలుకోవాలి: పూల నాగరాజు


