సిద్దిపేటలో స్వయం సహాయక సంఘాల లీడర్ల ఆర్థిక అక్షరాస్యత సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ డీఎస్పీ రాజు మాట్లాడుతూ.. ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పొద్దని, అపరిచిత లింక్స్ క్లిక్ చేయొద్దని హెచ్చరించారు. సైబర్ మోసాల బారిన పడితే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
వార్తలు
'సైబర్ నేరాలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలి'


