హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలో మూడు రోజులు యోగా శిక్షణ

ATP: నగరంలోని రెవెన్యూ భవన్‌లో యోగదా సత్సంగ ధ్యానకేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి మూడు రోజుల పాటు యోగా శిక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు స్మరణానందగిరి స్వామిజీ ప్రసంగిస్తారని ధ్యానకేంద్ర జిల్లా కార్యదర్శి సత్యనారాయణరెడ్డి తెలిపారు. వివరాలకు 94416 65181ను సంప్రదించాలని కోరారు.