కోనసీమ: కాట్రేనికోన గ్రామం బ్రాహ్మణ చెరువు వద్ద ఓపెన్ డ్రైనేజీ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగు నీటిని పంట పొలాల వైపు మళ్లించడంతో వ్యవసాయానికి తీవ్ర నష్టం జరుగుతోందని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఓపెన్ డ్రైనేజీ ని మూసి వేయించి, మురుగు నీటిని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తరలించాలని రైతులు కోరుతున్నారు.
వార్తలు
VIDEO: పంట పొలాలలోకి మురుగునీరు... రైతులు ఆందోళన


