హైదరాబాద్: 28°C
క్రైమ్

అత్త గొంతు కోసిన కోడలు

TG: సికింద్రాబాద్‌లోని చిలకలగూడలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో కోడలు.. అత్త గొంతు కోసింది. పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.