హైదరాబాద్: 28°C
వార్తలు

రూ.17.50 కోట్లతో వేస్ట్ ప్లాంట్: ఎమ్మెల్యే

అనంతపురం మున్సిపాలిటీని చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దుతామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. గుత్తి రోడ్డులోని డంపింగ్ యార్డ్‌ను పరిశీలించారు. ఆగస్టు 15 నాటికి స్థలాన్ని క్లియర్ చేసి రూ.17.50 కోట్లతో రోజుకు 170 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను ప్రాసెస్ చేసే ప్లాంట్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తామన్నారు.