సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని నాచారం గుట్ట శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి సందర్భంగా నిర్వహించిన నెలవారీ గిరి ప్రదక్షిణ మహోత్సవంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.
వార్తలు
నాచారం గుట్టలో స్వాతి నక్షత్ర గిరి ప్రదక్షిణ


