UPలోని గోండా స్టేషన్ సమీపంలో ఒక గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. రైలుకు చెందిన ఒక వ్యాగన్ పట్టాలు తప్పడంతో వెంటనే సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైల్వే సిబ్బంది పునరుద్ధరణ పనులను వేగవంతం చేయగా, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా రైళ్ల రాకపోకలను కొనసాగిస్తున్నారు.
క్రైమ్
VIDEO: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు


