WGL: పట్టణ ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని మెప్మా అదనపు మిషన్ డైరెక్టర్ యాదగిరిరావు అధికారులకు సూచించారు. వరంగల్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న సంఘాలకు అదనంగా మరో 30 శాతం కొత్త మహిళా సంఘాల ఏర్పాటు లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. మహిళల ఆర్థిక సాధికారతకు సంఘాల బలోపేతం కీలకమని అన్నారు.
వార్తలు
'మహిళల ఆర్థిక సాధికారతకు సంఘాల బలోపేతం కీలకం'


