WGL: ఉర్సుగుట్ట సమీపంలోని హిందూ స్మశానవాటికను నేడు GWMC కమిషనర్ వెంకన్న సందర్శించి పారిశుధ్యం, వర్షపు నీటి నిల్వలు, అంతర్గత రహదారులు, పచ్చదనం, విద్యుత్ దీపాలు తదితర సౌకర్యాలను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా స్మశానవాటికను పరిశుభ్రంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.
వార్తలు
స్మశానవాటికను పరిశీలించిన కమిషనర్


