హైదరాబాద్: 28°C
వార్తలు

దేవాదాయ భూములపై భారీ కబ్జాలు.. కోర్టుల్లో 95 కేసులు..!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో దేవాదాయ శాఖ ఆధీనంలోని వేల ఎకరాల భూముల్లో గణనీయమైన భాగం అక్రమ ఆక్రమణలకు గురైనట్లు అధికారులు వెల్లడించారు. సన్నూరు, మడికొండ–అయోధ్యపురం ప్రాంతాలతో పాటు పలుచోట్ల ఆలయ భూములు కబ్జాలో ఉన్నాయని తెలిపారు. భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు కొనసాగుతున్నాయని, ప్రస్తుతం 95 కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయన్నారు.