TG: HYDలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం చేశాడు. రాత్రి విధులకు ఇంటి వద్ద నుంచి ఎయిర్‌పోర్టుకు ఉద్యోగిని క్యాబ్‌లో వెళ్తుండగా డ్రైవర్ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. డ్రైవర్ అత్యాచారయత్నం చేయడంతో ఉద్యోగిని ప్రతిఘటించి.. తప్పించుకుంది. అనంతరం ఎయిర్‌పోర్టు ఔట్‌పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
క్రైమ్
ఇండిగో ఉద్యోగినిపై అత్యాచారయత్నం


