హైదరాబాద్: 28°C
వార్తలు

అరుణాచలం యాత్ర బాధితులకు ఎమ్మెల్యే సాయం

WNP: అరుణాచలం యాత్రకు వెళ్తూ తిరుచ్చి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్యామ్ కుటుంబానికి, క్షతగాత్రుల చికిత్సకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి రూ.1.15 లక్షల ఆర్థిక సహాయం అందించారు. బాధితులకు అండగా ఉంటామని, ప్రభుత్వ సాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.