హైదరాబాద్: 28°C
వార్తలు

ఇసుక ఫుల్లు.. టార్పలిన్ నీల్లు

ATP: ట్రాక్టర్లలో టార్పలిన్ లేకుండా 42, 67 జాతీయ రహదారులలో ఇసుక తరలిస్తుండటంతో వెనక వచ్చే వాహనదారులకు కళ్లలోకి పడి ఇబ్బంది పడుతున్నారు. ట్రాక్టర్లు ట్రాలీలో పుల్లుగా ఇసుకను వేసుకుని డోనేకల్లు, గడేకల్లు, హావళిగి, కరకముక్కల, పాల్తూరు, ఉండబండ మీదుగా అధిక సంఖ్యలో ఇసుకను తరలిస్తుంటారు. ఇలా తరలించే సమయంలో ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.