MLG: ములుగు జిల్లా జాకారం శివారులోని TSWREIS బాలుర గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన, ఇతర పోస్టుల భర్తీకి ఈ నెల 24న జాకారం గురుకులంలో డెమో నిర్వహించనున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు తెలిపారు. గణితం జూనియర్ లెక్చరర్, ఆర్ట్స్, హిందీ, బయోసైన్స్ టీచర్లు, హెల్త్ సూపర్వైజర్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఎంపిక చేపట్టనున్నారు.
వార్తలు
ఈ నెల 24న ఖాళీ పోస్టుల భర్తీకి డెమో..!


