హైదరాబాద్: 28°C
క్రైమ్

ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బీకేదత్ కాలనీలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.