హైదరాబాద్: 28°C
క్రైమ్

దారుణం.. భర్తను చంపిన భార్య

TG: మహబూబాబాద్‌లోని భవానీనగర్‌లో దారుణం జరిగింది. చంద్రయ్య(50)ను కర్రతో కొట్టి భార్య విజయలక్ష్మీ, కుమారుడు వీరాచారి చంపేశాడు. మద్యం మత్తులో చంద్రయ్య తన భార్యను కొడుతుండగా కుమారుడు అడ్డుకున్నాడు. ఈ క్రమంలో చంద్రయ్యను భార్య, కుమారుడు తిరిగి కర్రతో కొట్టడంతో మృతి చెందాడు. కుమార్తె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.