TG: సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను తప్పించబోయి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో దంపతులు, నాలుగేళ్ల చిన్నారి ఉన్నారు. మృతులు నాందేడ్ వాసులుగా గుర్తించారు. కల్హేర్ మండలం బచేపల్లి దగ్గర ఘటన చోటుచేసుకుంది.
క్రైమ్
రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి


