హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ నెల 27న ధర్నా.!

PLD: రొంపిచర్ల (మం) మర్రిచెట్టుపాలెం ఎస్సీ కాలనీలో కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై ఇంటింటి సర్వే నిర్వహించారు. కాలనీలో సైడ్ కాలువలు, ఇళ్ల సమస్యలు, స్మశానవాటిక ప్రహరీ, ఉపాధి హామీ పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 27న ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.