కృష్ణా: మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ మంత్రి తరఫున రాష్ట్ర మంత్రి సుకాంత మజుందార్ మంగళవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రధాన మంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్ (PM-USHA) పథకం కింద మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
వార్తలు
కృష్ణా యూనివర్సిటీకు నిధులు మంజూరు


