హైదరాబాద్: 28°C
వార్తలు

మాజీ సీఎం జగన్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే

NDL: తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మాజీ సీఎం జగన్‌ను బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆయనకు పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజకవర్గ తాజా రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించారు.