నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి బుధవారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులతో సమీక్ష నిర్వహించి, ఆపరేషన్ థియేటర్‌ను ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం గంటకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాడూర్ మండల రైతులకు స్ప్రింక్లర్ పైపులను పంపిణీ చేయనున్నారు.
వార్తలు
ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు


