హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎంను కలిసిన ఎమ్మెల్యే అరవింద బాబు

PLD: సీఎం చంద్రబాబు నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యేతో పాటు ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ రవికుమార్, ఏరియా హాస్పిటల్ ఛైర్మన్ లక్కీ రెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, రొంపిచర్ల ప్రధాన కార్యదర్శి గాడిపర్తి సురేష్, రొంపిచర్ల నీటి సంఘాల టీసీ హనుమా ప్రసాద్ పాల్గొన్నారు.