హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

PLD: యడ్లపాడు (మం) మైదవోలు, నాదెండ్ల (మం) బుక్కాపురం గ్రామాల్లో మంగళవారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పర్యటించి రూ.23 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బుక్కాపురంలో రూ.13 లక్షల సర్వశిక్షా అభియాన్ నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను ప్రారంభించారు.