హైదరాబాద్: 28°C
వార్తలు

SIRపై 'అపోహలను తొలగించాలి'

NZB: ఓటర్ సవరణ ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించి, ముఖ్యంగా పేద ప్రజలకు దీనిపై పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని TPCCచీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. NZB జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా సవరణ (సర్) పై మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించగా ఆయన మాట్లాడారు.