హైదరాబాద్: 28°C
క్రైమ్

కొనసాగుతున్న సహాయక చర్యలు

సిక్కింలోని జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొత్తగా నిర్మిస్తున్న టన్నెల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది మరణించారు. గ్యాస్ లీక్ కావడంతో టన్నెల్‌లో 20 మందికి పైగా కార్మికులు చిక్కుకున్నారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నామ్చి జిల్లా యంత్రాంగం NHPC అధికారులు, NDRF రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.