హైదరాబాద్: 28°C
వార్తలు

'సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం'

VSP: పద్మనాభం మండల జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందిస్తామని MRO దాడిశెట్టి శైలజ, సీఐ మీసాల చంద్రమౌళి హామీ ఇచ్చారు. పద్మనాభం గ్రామంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. జర్నలిస్టుల ద్వారానే ప్రజా సమస్యల పరిష్కారానికి అవకాశం లభిస్తుందని కొనియాడారు.