ప్రకాశం: ఒంగోలులోని పేస్ కాలేజీలో ఈనెల 26న జన విజ్ఞాన వేదిక సమతా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి మహిళా సదస్సును జయప్రదం చేయాలని మున్సిపాలిటీ మాజీ వైస్ ఛైర్మన్ పులి శాంతి పిలుపునిచ్చారు. సోమవారం కనిగిరిలోని స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో సదస్సు పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
వార్తలు
'మహిళా సదస్సును జయప్రదం చేయండి'


