హైదరాబాద్: 28°C
వార్తలు

అంగన్వాడీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

AKP: నర్సీపట్నం డివిజన్ పరిధిలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు 23వ తారీకు (గురువారం) ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఐసీడీఎస్ సీడీపీవో రమణి తెలిపారు. RDO కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు మొదలవుతాయన్నారు. ఇంటర్వ్యూలకు వచ్చే అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను, కాల్ లెటర్స్ తీసుకుని రావాలని సూచించారు.