రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 11 మండలాలు, 262 ఆవాసాలు, 2 మున్సిపాలిటీలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు నిరంతరాయంగా సరఫరా అవుతోందని ముఖ్య ఇంజనీర్ సీహెచ్ అమరేంద్ర తెలిపారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్‌లలో తగిన నీటి నిల్వలు ఉండటంతో 2027 జూన్ వరకు తాగునీటి కొరత ఉండదని, సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు.
వార్తలు
తాగునీటికి ఎలాంటి కొరత లేదు: మిషన్ భగీరథ


