SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న అఖిల భారత వేద శాస్త్ర, స్మార్త ఆగమ విద్వత్ సదస్సు, వేద స్మార్త పరీక్షా మహోత్సవాల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేదాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. దేవాలయాల అభివృద్ధి, సంస్కృతి పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
వార్తలు
వేద పరిరక్షణే ధర్మ పరిరక్షణ: ఎమ్మెల్యే


