హైదరాబాద్: 28°C
వార్తలు

24న మెగా పీటీఎం

PLD: ఈ నెల 24న నిర్వహించనున్న మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్ (పీటీఎం), స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమాల ఏర్పాట్లపై కలెక్టర్ కృతిక శుక్లా మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మండల అధికారులు, ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కార్యక్రమాల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.