హైదరాబాద్: 28°C
వార్తలు

యువతపై లాఠీచార్జికి వ్యతిరేకంగా ర్యాలీ

BPT: ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద యువతపై జరిగిన లాఠీచార్జిని ఖండిస్తూ విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అద్దంకిలో నిరసన చేపట్టారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు బంగ్లా రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం నుంచి ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, యువతపై దాడులను నిలిపివేయాలని నినాదాలు చేశారు.