TG: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు హైదరాబాద్ వాసులు మృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
అమెరికాలో ముగ్గురు HYD వాసులు మృతి


