దేశవాళీ సీజన్(2026-27) కోసం BCCI క్రికెట్ నియమాల్లో కీలక మార్పులు చేసింది. బౌలర్ కావాలని ఫ్రంట్‌ఫుట్ నోబాల్ వేస్తే ఇన్నింగ్స్‌కే కాకుండా మ్యాచ్ మొత్తానికి సస్పెండ్ చేస్తారు. ఆట ముగిసే సమయంలో వికెట్ పడినా ఆ ఓవర్ పూర్తి చేయాల్సిందే. వన్డే మ్యాచ్ డ్రింక్స్ విరామంలో ప్రధాన కోచ్ మైదానంలోకి వెళ్లేందుకు అనుమతిచ్చారు.
క్రీడలు
దేశవాళీ క్రికెట్‌లో కొత్త నిబంధనలు


