హైదరాబాద్: 28°C
క్రీడలు

2027 వరల్డ్ కప్ జట్టు ఇదే..!

2027 వన్డే ప్రపంచకప్‌ కోసం భారత మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ తన జట్టును ప్రకటించాడు. అయితే ఇందులో రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీలకు చోటు దక్కలేదు. ఆయన ఎంచుకున్న జట్టులో రోహిత్, గిల్, కోహ్లీ, ఇషాన్, శ్రేయస్, రాహుల్, పాండ్యా, అక్షర్, సుందర్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్, హర్షిత్, గుర్నూర్ బ్రార్ ఉన్నారు.