హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇంగ్లండ్ కొత్త హెడ్ కోచ్‌గా ఆసీస్ దిగ్గజం..!

ఇంగ్లండ్ టెస్టు జట్టు హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా దిగ్గజం జస్టిన్ లాంగర్ నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెకల్లమ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ECB మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ, లాంగర్‌తో చర్చలు జరిపాడు. ప్రస్తుతం IPLలో LSG, 'ది హండ్రెడ్'లో మాంచెస్టర్‌కు కోచ్‌గా ఉన్న లాంగర్.. ECB ఒప్పందం కుదిరితే ఆ ఫ్రాంచైజీల నుంచి వైదొలగనున్నాడు.