హైదరాబాద్: 28°C
వార్తలు

డింపుల్ యాదవ్‌పై ప్రశంసల జల్లు

కాక్రోజ్ జనతా పార్టీ పోరాటంలో ఎంపీ డింపుల్ యాదవ్ పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసుల దాడిలో గాయపడిన చిన్నారులను ఆమె ప్రేమగా దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పారు. ఈ దృశ్యాలు చూసి నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. మరోవైపు రాజకీయాల కోసమే డింపుల్ ఇదంతా చేస్తున్నారని బీజేపీ మద్దతుదారులు విమర్శిస్తున్నారు.