TG: ప్రతిపక్ష నేతల అరెస్టులకు నిరసనగా ఈరోజు ఉదయం 11 గంటలకు 'చలో లోక్‌భవన్'కు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన తెలిపారు. నీట్ అంశంపై చర్చకు బీజేపీ భయపడుతోందని విమర్శించారు. రాహుల్, ప్రియాంక అరెస్టులు కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
వార్తలు
నేడు 'చలో లోక్‌భవన్'


