AP: సీఎం చంద్రబాబు ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 7.30 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి ప్రధాని మోదీ, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఆగస్టు 1న జరిగే భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించనున్నారు. రేపు రాత్రి ఢిల్లీలోనే బస చేసి గురువారం ఉదయం అమరావతి చేరుకుంటారు.
వార్తలు
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు


