హైదరాబాద్: 28°C
క్రీడలు

తిలక్ వర్మ కీలక వ్యాఖ్యలు

తన బ్యాటింగ్ శైలిపై భారత టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయినప్పుడు తొలి బంతి నుంచే షాట్లు ఆడటం బాధ్యతారాహిత్యం అవుతుందని స్పష్టం చేశాడు. జింబాబ్వే సిరీస్‌కు ముందు మాట్లాడిన ఆయన, పరిస్థితులకు అనుగుణంగా జట్టు ప్రయోజనాల కోసం ఓపికగా ఆడటమే తన ప్రాధాన్యమని, వ్యక్తిగత ఆట కంటే జట్టు అవసరాలే ముఖ్యమని తెలిపాడు.