హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్‌ చెలరేగడం ఖాయం!

ఈ ఏడాది ఆరంభంలో జింబాబ్వే వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో వైభవ్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. జింబాబ్వేలో ఆడిన 7 మ్యాచ్‌ల్లో 169.49 స్ట్రైక్ రేట్‌తో 439 పరుగులు సాధించిన ఈ చిచ్చర పిడుగు, ఇప్పుడు భారత సీనియర్ జట్టులోనూ అదే జోరు చూపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.