హైదరాబాద్: 28°C
క్రీడలు

CSK కోసం సిక్సుల వీరుడు..?

ఐపీఎల్ 2027లో ఎలాగైనా టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను తప్పించి కొత్త కోచ్ కోసం వేట మొదలుపెట్టింది. ఈ క్రమంలో న్యూజిలాండ్ మాజీ దిగ్గజం బ్రెండన్ మెక్‌కలమ్‌ను ఎంపిక చేయాలని CSK యాజమాన్యం భావిస్తోందని టాక్. ఇప్పటికే ఆయనతో చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.