భారత్, జింబాబ్వే టీ20 సిరీస్ ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా మేనేజర్‌గా అస్సాం క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కామాఖ్య సైకియాను నియమించి హరారేకు పంపింది. భారత ఆటగాళ్ల క్రమశిక్షణ, ప్రయాణ, వసతి, అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతలను ఆయనకు అప్పగించింది.
క్రీడలు
జింబాబ్వే సిరీస్.. BCCI కీలక నిర్ణయం


