జాను శీర్షాసనం (తల మోకాలికి ఆనించే ఆసనం) వెన్నెముకను సాగదీయడానికి, ఒత్తిడిని తగ్గించడానికి అద్భుతమైన యోగా భంగిమ. ఉదర భాగంపై పడే చిన్నపాటి ఒత్తిడి కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది నాడీ వ్యవస్థను శాంతపరిచి, ఆందోళన, అలసట, నిద్రలేమి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. మూత్రపిండాలు, కాలేయం, క్లోమం వంటి అవయవాలను ఉత్తేజపరుస్తుంది.
ఆరోగ్యం
జాను శీర్షాసనం వల్ల కలిగే ఉపయోగాలు


