ఫిట్‌నెస్ కోసం చాలామంది జిమ్ చేసి కండరాల నొప్పులతో ఇబ్బంది పడతారు. అందుకే వర్కౌట్‌కు ముందు 5-10 నిమిషాలు వార్మ్-అప్, తర్వాత కూల్ డౌన్, జెంటిల్ స్ట్రెచింగ్ చేయాలి. శరీరానికి తగినంత నీరు అందిస్తూ.. ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజూ 7-9 గంటల నిద్ర తప్పనిసరి. నొప్పుల ఉపశమనానికి ఫోమ్ రోలింగ్, గోరువెచ్చని నీటి స్నానం బాగా ఉపయోగపడతాయి.
ఆరోగ్యం
వర్కౌట్ తర్వాత ఒళ్లు నొప్పులా?


