జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి మెదడుకు పని చెప్పాలి. రోజువారీ అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ధ్యానం, వ్యాయామం చేయడం వల్ల మెదడు కణాల వృద్ధికి దోహదపడతాయి. బాదం, వాల్‌నట్స్, ఆకుకూరలు తీసుకోవాలి. ప్రతిరోజూ 7-8 గంటల గాఢ నిద్ర అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ముఖ్యంగా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. పజిల్, చెస్ వంటి ఆటలు ఆడాలి.
ఆరోగ్యం
జ్ఞాపకశక్తిని పెంచుకోండిలా..!


